te_tn_old/act/16/02.md

991 B

He was well spoken of by the brothers

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని గూర్చి సహోదరులు మంచిగా మాట్లాడారు” లేక “సహోదరుల మధ్యన తిమోతీకి మంచి గుర్తింపు ఉన్నది” లేక “సహోదరులందరూ అతనిని గూర్చి మంచి విషయాలను పంచుకొనియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

by the brothers

“సహోదరులు” అనే పదము ఇక్కడ విశ్వాసులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసుల ద్వారా”