te_tn_old/act/16/01.md

2.2 KiB

General Information:

మొదటిగా, మూడవదిగా, మరియు నాలుగవదిగా చెప్పబడిన “అతను” అనే పదము తిమోతిని సూచించుచున్నాయి. రెండవ మారు చెప్పిన “అతను” మాత్రము పౌలును సూచించుచున్నాయి.

(no title)

ఇది పౌలు మరియు సీలల ప్రేషితోద్యమ ప్రయాణములను కొనసాగించుచున్నది. ఈ కథలో తిమోతి పరిచయము చేయబడియున్నాడు మరియు పోలు సీలలు కూడా చేర్చబడియున్నారు. 1 మరియు 2 వచనాలు తిమోతిని గూర్చిన నేపథ్య సమాచారమును తెలియజేయుచున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Paul also came

ఇక్కడ “వచ్చిరి” అనే పదమును “వెళ్ళిరి” అని తర్జుమా చేయవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-go)

Derbe

చిన్న ఆసియాలో ఇది పట్టణముయొక్క పేరు. [అపొ.కార్య.14:6] (../14/06.ఎం.డి) వచనములో మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

behold

“ఇదిగో” అనే పదము కథను చెప్పుటలో క్రొత్త వ్యక్తిని మనకు పరిచయము చేయుచున్నది. మీ భాషలో కూడా ఇలా చేయు విధానమును కలిగియుండవచ్చు.

who believed

“క్రీస్తునందు” అనే పదాలు అర్థమయ్యాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తునందు నమ్మికయుంచిన” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)