te_tn_old/act/15/41.md

1.9 KiB

he went

సీల పౌలుతో కూడా ఉన్నాడని ముందున్న వచనము తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు వెళ్లిపోయిరి” లేక “పౌలు మరియు సీలలు వెళ్లిపోయిరి” లేక “పౌలు సీలను తీసుకొని, వెళ్ళిపోయెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

went through Syria and Cilicia

ఇవన్నియు సైప్రస్ ద్వీపముకు దగ్గరలోనున్న చిన్న ఆసియాలోని ప్రాంతములను లేక ప్రదేశాలను సూచించుచున్నాయి.

strengthening the churches

సంఘములోని విశ్వాసులందరిని ప్రోత్సహించుట అనే మాట పౌలు మరియు సీలలు విశ్వాసులను భౌతికముగా బలవంతులను చేయుచున్నట్లుగా చెప్పబడింది. “సంఘములు” అనే పదము సిరియ మరియు కిలికియలోని విశ్వాసులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంఘములోని విశ్వాసులను ప్రోత్సహించుట” లేక “యేసు మీద మరి ఎక్కువగా ఆధారపడునట్లు విశ్వాసుల వర్గమునకు సహాయము చేయుట” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])