te_tn_old/act/15/40.md

967 B

after he was entrusted by the brothers to the grace of the Lord

ఒకరిని నమ్ముట అనగా ఒక వ్యక్తియందు ఇంకొక వ్యక్తి బాధ్యతను మరియు క్షేమము ఉంచుట అని అర్థము. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంతియొకయలోని విశ్వాసులు దేవుని కృపకు పౌలును అప్పగించిన తరువాత” లేక “అంతియొకయలోని విశ్వాసులు పౌలుకు దయను మరియు క్షేమమును చూపించుమని ప్రార్థించిన తరువాత” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)