te_tn_old/act/15/39.md

701 B

General Information:

ఇక్కడ “వారు” అనే పదము బర్నబాను మరియు పౌలును సూచించుచున్నది.

Then there arose a sharp disagreement

“భేదాభిప్రాయము” అనే నైరూప్య నామవాచకమును “విభేదించుట” అనే క్రియాపదముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఒకరితోఒకరు ఎక్కువగా విభేదించిరి” (చూడండి : rc://*/ta/man/translate/figs-abstractnouns)