te_tn_old/act/15/38.md

1.2 KiB

Paul thought it was not good to take Mark

“భావ్యం కాదు” అనే పదాలు మంచికి విరుద్ధాత్మకమైన భావనను తెలియజేయుటకు ఉపయోగించబడియున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మార్కును వెంటబెట్టుకొని వెళ్ళడం అంత మంచిది కాదని పౌలు ఆలోచించి చెప్పాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

Pamphylia

ఇది చిన్న ఆసియాలోని ప్రాంతమైయుండెను. [అపొ.కార్య.2:10] (../02/10.ఎం.డి) వచనములో దీనిని మీరు ఏ విధముగా తర్జుమా చేశారో చూడండి.

did not go further with them in the work

వారితో కలిసి పని చేయుటకు ముందుకు కొనసాగించలేదు లేక “వారితో కలిసి సేవ చేయుటకు ముందుకు కొనసాగలేదు”