te_tn_old/act/15/33.md

1.7 KiB

Connecting Statement:

పౌలు మరియు బర్నబాలు అంతియొకయలో ఉన్నప్పుడే యూదా మరియు సీలలు యెరూషలేమునకు వెళ్లిపోయిరి.

After they had spent some time there

ఒక వ్యక్తి ఖర్చు చేయగలిగిన సరుకును కలిగియున్నట్లుగా ఇది సమయమును గూర్చి మాట్లాడుచున్నది. “వారు” అనే పదము యూదాను మరియు సీలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు అక్కడ కొద్ది కాలమున్న తరువాత” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they were sent away in peace from the brothers

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు యూదాను మరియు సీలను సమాధానముగా పంపించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the brothers

ఇది అంతియొకయలోని విశ్వాసులను సూచించుచున్నది.

to those who had sent them

యూదాను మరియు సీలను పంపించిన యెరూషలేములోని విశ్వాసులు ([అపొ.కార్య.15:22] (../15/22.ఎం.డి))