te_tn_old/act/15/32.md

1004 B

also prophets

ప్రవక్తలు అనేవారు దేవునికొరకు మాట్లాడుటకు దేవుడే బోధకులుగా ఉండుటకు అధికారము ఇచ్చియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ప్రవక్తలైయున్నందున” లేక “ప్రవక్తలు కూడా ఉండిరి”

the brothers

తోటి విశ్వాసులు

strengthened them

యేసు మీద మరిఎక్కువగా ఆధారపడునట్లు ఇతరులకు సహాయము చేయుట అనునది వారు తమ్మును తాము భౌతికముగా బలముగా ఉండునట్లు చేసికొనుచున్నారని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)