te_tn_old/act/15/30.md

1.5 KiB

Connecting Statement:

పౌలు, బర్నబా, యూదా మరియు సీలలు అంతియొకయకు వెళ్ళిరి.

So they, when they were dismissed, came down to Antioch

“వారు” అనే పదము పౌలు, బర్నబా, యూదా మరియు సీలలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎప్పుడైతే ఆ నలుగురు వీడ్కోలు పలికారో, వారు అంతియొకయకు దిగి వచ్చిరి”

when they were dismissed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపొస్తలులు మరియు పెద్దలు ఆ నలుగురిని తోసివేశారో” లేక “యెరూషలేములోని విశ్వాసులు వారిని పంపివేసినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

came down to Antioch

“క్రిందికి దిగివచ్చిరి” అనే ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది, ఎందుకంటే యెరూషలేముకంటే అంతియొకయ చాలా దిగువన ఉండెను.