te_tn_old/act/15/29.md

1022 B

from things sacrificed to idols

విగ్రహారాధనకి అర్పించిన ప్రాణి మాంసమును తినుటకు వారికి అనుమతించబడలేదని ఈ మాటకు అర్థము.

blood

ఇది రక్తమంత సంపూర్ణముగా తీయని ప్రాణి మాంసమును తినకూడదని లేక రక్తమును త్రాగకూడదని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

things strangled

గొంతు నులిమిన ప్రాణి చంపబడుతుంది కాని దాని రక్తమంతయు అందులోనే ఉంటుంది.

Farewell

ఇది పత్రికయొక్క చివరి భాగమునైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “’సెలవు”