te_tn_old/act/15/28.md

491 B

to lay upon you no greater burden than these necessary things

నియమాలన్నియు ఒకవేళ వస్తువులైతే వాటిని ప్రజలు తమ భుజముల మీద మోసికొని వెళ్ళునట్లుగా ప్రజలు విధేయత చూపవలసిన నియమాల విషయమై చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)