te_tn_old/act/15/27.md

1.3 KiB

General Information:

“మన” మరియు “మా” అనే ఈ పదాలు యెరూషలేము సంఘములోని నాయకులను మరియు విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive మరియు [అపొ.కార్య.15:22] (../15/22.ఎం.డి))

Connecting Statement:

యెరూషలేము సంఘమునుండి అంతియొకయలోని అన్య విశ్వాసులకు పంపించబడిన పత్రిక ఇక్కడితో ముగియనున్నది.

who will tell you the same thing themselves in their own words

అపొస్తలులు మరియు పెద్దలు వ్రాసిన సంగతులనే యూదా మరియు సీలలు చెప్పుచున్నారని ఈ మాట నొక్కి వక్కాణించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము వ్రాసిన సంగతులనే వారంతటికి వారే మీకు తెలియజేయుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)