te_tn_old/act/15/24.md

1.0 KiB

General Information:

“మా,” “మన,” మరియు “తమ” అనే పదాలన్ని యెరూషలేములోని సంఘములోనున్న విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive మరియు [అపొ.కార్య.15:22] (../15/22.ఎం.డి))

that certain men

ఆ కొందరు మనుష్యులు

with no orders from us

మేము ఎటువంటి ఆజ్ఞలు జారి చేయనప్పటికి

disturbed you with teachings that upset your souls

“మనసులు” అనే పదమిక్కడ ప్రజలను సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్ములను ఇబ్బందికి కలుగజేసిన విషయాలను తెలియజేయుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)