te_tn_old/act/15/22.md

1.3 KiB

General Information:

ఇక్కడ “వారిని” అనే పదము యూదాను మరియు సీలను సూచిస్తుంది. “వారు” అనే పదము అపొస్తలులను, పెద్దలను మరియు యెరూషలేములోని ఇతర సంఘ విశ్వాసులను సూచిస్తుంది.

the whole church

ఇక్కడ “సంఘము” అనే పదము యెరూషలేములోనున్న సంఘములోని భాగమైన ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేములోని సంఘము” లేక “యెరూషలేములోని విశ్వాసుల సమూహమంతా” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

Judas called Barsabbas

ఇది మనుష్యుని పేరు. “బర్సబ్బా” అనేది ప్రజలు అతనిని రెండవ పేరుగా పిలిచేది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)