te_tn_old/act/15/21.md

2.4 KiB

Moses has been proclaimed in every city ... and he is read in the synagogues every Sabbath

సమాజమందిరములోనున్న ప్రతి పట్టణములో యూదులు వారికి బోధించుటనుబట్టి ఈ నియమాలు ఎంత ప్రాముఖ్యమైనవో అన్యులు తెలుసుకోవాలని యాకోబు ఇక్కడ తెలియజేయుచున్నాడు. ఈ నియమాలను గూర్చి ఎక్కువగా నేర్చుకొనుటకు సమాజమందిరములలోని బోధకుల వద్దకు అన్యులు వెళ్ళవచ్చని కూడా తెలియజేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Moses has been proclaimed

ఇక్కడ “మోషే” అనే పేరు మోషే ధర్మశాస్త్రమునకు ప్రతినిధియైయున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే ధర్మశాస్త్రము ప్రకటించబడెను” లేక “యూదులు మోషే ధర్మశాస్త్రమును బోధించిరి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

in every city

“అంతటికి” అనే పదము సాధారణముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనేకమైన పట్టణములలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

and he is read

“అతను” అనే పదము ధర్మశాస్త్రమునకు ప్రతినిధిగా ఉన్నవాని పేరుయైన మోషేను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రము చదవబడును” లేక “వారు ధర్మశాస్త్రమును చదువుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)