1.6 KiB
1.6 KiB
they must keep away from the pollution of idols ... sexual immorality ... strangled ... blood
లైంగిక అనైతికత, గొంతు నులిమి చంపే ప్రాణులు, మరియు రక్తమును తినుట అనేవి అనేకమార్లు తప్పుడు దేవుళ్ళకు మరియు విగ్రహారాధన చేయుటలో భాగమైయుండెను.
pollution of idols
ఇది విగ్రహమునకు బలి ఇచ్చిన ప్రాణి మాంసము తినుటను లేక విగ్రహారాధన చేయుటకు చేసే ప్రతి పనిని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)
from the meat of strangled animals, and from blood
మాంసములో రక్తమున్నట్లయితే ఆ మాంసమును తినుటకు దేవుడు యూదులకు అనుమతించలేదు. ఆదికాండమందలి మోషే రచనలలో రక్తమును త్రాగుటను దేవుడు నిషేధించియుండెను. అందుచేత, వారు గొంతు నులిమిన ప్రాణిని తినకుండిరి, ఎందుకంటే ఆ ప్రాణినుండి రక్తమునంతటిని కార్చియుండరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)