te_tn_old/act/15/19.md

1.7 KiB

General Information:

ఇక్కడ “మనం” అనే పదము యాకోబును, అపొస్తలులను, మరియు పెద్దలను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

యాకోబు అపొస్తలులతోనూ మరియు పెద్దలతోనూ మాట్లాడుటను ముగించుచున్నాడు. (చూడండి: [అపొ.కార్య.15:2] (../15/02.ఎం.డి) మరియు [అపొ.కార్య.15:13] (./13.ఎం.డి))

we should not trouble those of the Gentiles

ఎందుకు యాకోబు అన్యులను ఇబ్బంది పెట్టదలచలేదనేదానిని మీరు స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్యులు సున్నతి పొందాలని మరియు మోషే ధర్మశాస్త్రమును అనుసరించాలని మనము చెప్పనవసరము లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

who turn to God

ఒక వ్యక్తి భౌతికముగా దేవుని వైపుకు తిరిగినట్లుగానే ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపుటకు ఆరంభించియున్నాడని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)