te_tn_old/act/15/17.md

1.8 KiB

the remnant of men may seek the Lord

వారు దేవుని కొరకు నిజముగా ఎదురుచూచే వారివలె ప్రజలు దేవునిని గూర్చి ఎక్కువగా నేర్చుకోవాలని మరియు ఆయనకు లోబడాలని వాంఛ కలిగియుండుటను గూర్చి ఇది మాట్లాడుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

remnant of men

ఇక్కడ “మనుష్యులు” అనే పదము స్త్రీలను మరియు పురుషులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “శేషమైన ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

may seek the Lord

దేవుడు తనను గూర్చి తానూ మూడవ వ్యక్తిగా మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన నన్ను వెదకుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

including all the Gentiles called by my name

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు సంబంధించిన అన్యులందరిని చేర్చి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

my name

ఇక్కడ “నా నామము” అనే మాట దేవునికొరకు చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)