te_tn_old/act/15/16.md

838 B

I will build again the tent of David, which has fallen down ... its ruins again

దావీదు గుడారము పడిపోయిన తరువాత అతను గుడారము మీద ఉండగానే తన ప్రజలను పరిపాలించుటకు దేవుడు దావీదు సంతానమందలి ఒకరిని తిరిగి ఎన్నుకొనుటను గూర్చి ఈ వాక్యము మాట్లాడుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

tent

ఇక్కడ “గుడారము” అనే పదము దావీదు కుటుంబముకొరకు చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)