te_tn_old/act/15/15.md

1.4 KiB

General Information:

ఇక్కడ “నేను” అనే పదము తన ప్రవక్త మాటల ద్వారా మాట్లాడిన దేవునిని సూచిస్తుంది.

Connecting Statement:

యాకోబు పాత నిబంధనలోని ప్రవక్తయైన ఆమోసును క్రోడీకరించుచున్నాడు.

The words of the prophets agree

ఇక్కడ “మాటలు” అనే పదము సందేశమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తలు చెప్పినవి అంగీకరించబడుచున్నాయి” లేక “ప్రవక్తలు అంగీకరించబడ్డారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

agree with this

ఈ సత్యమును ఆమోదించండి

as it is written

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు వ్రాసినట్లుగా” లేక “ఎంతో కాలము క్రితం ప్రవక్తయైన ఆమోసు వ్రాసినట్లుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)