te_tn_old/act/15/14.md

527 B

in order to take from them a people

తద్వారా ఆయన వారి ప్రజలలోనుండి వారిని ఎన్నుకొనవచ్చును

for his name

దేవుని నామముకొరకు. ఇక్కడ “నామము” అనే పదము దేవునిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తనకొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)