te_tn_old/act/15/13.md

731 B

General Information:

“వారు” అనే పదము ఇక్కడ పోలును మరియు బర్నబాలను సూచిస్తుంది ([అపొ.కార్య.15:12] (../15/12.ఎం.డి)).

Connecting Statement:

యాకోబు అపొస్తలులతోను మరియు పెద్దలతోను మాట్లాడుట ఆరంభించెను ([అపొ.కార్య.15:6] (../15/06.ఎం.డి)).

Brothers, listen

తోటి విశ్వాసులారా వినండి. యాకోబు బహుశః కేవలము పురుషులతోనే మాట్లాడుచుండవచ్చును.