te_tn_old/act/15/09.md

1.1 KiB

made no distinction

దేవుడు యూదా విశ్వాసులను ఒక రకంగా, అన్యుల విశ్వాసులను ఇంకొక రకంగా చూడడు.

making their hearts clean by faith

దేవుడు అన్య విశ్వాసుల పాపములను క్షమించును అన్న విషయాన్ని ఆయన వారి హృదయములను అక్షరార్థముగా శుభ్రపరిచాడు అన్నట్లుగా చెప్పబడింది. ఇక్క్డడ “హృదయము” అనే పదము వ్యక్తియొక్క అంతరంగమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసునందు విశ్వాసముంచినందున వారి పాపములను క్షమించుట” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])