te_tn_old/act/15/08.md

717 B

who knows the heart

ఇక్కడ “హృదయము” అనే పదము “మనస్సులు” లేక “అంతరంగ ఆలోచనలను” సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల మనస్సులను తెలిసిన” లేక “ప్రజల ఆలోచనలను ఎరిగిన” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

witnesses to them

అన్యులకు సాక్ష్యమిచ్చుట

giving them the Holy Spirit

వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేలా