te_tn_old/act/15/07.md

2.6 KiB

General Information:

మొదటిగా చెప్పబడిన “వారు” అనే పదము అపొస్తలులను మరియు పెద్దలను సూచిస్తుంది ([అపొ.కార్య.15:6] (../15/06.ఎం.డి) మరియు ఇతర పదాలైన “వారు” మరియు “వారికి” అనే పదాలు విశ్వసించే అన్యులను సూచించును. ఇక్కడ “మీరు” అనే పదము బహువచనమునకు సంబంధించినది మరియు ప్రస్తుతమందు అపొస్తలులను మరియు పెద్దలను సూచించును. ఇక్కడ “ఆయన” అనే పదము దేవునిని సూచిస్తుంది. ఇక్కడ “మనకు” అనే పదము బహువచనమునకు సంబంధించింది, ఇది పేతురును, అపొస్తలులను, పెద్దలను మరియు సాధారణముగా యూదా విశ్వాసులందరిని సూచించును.

Connecting Statement:

అన్యులు సున్నతి పొందాలా వద్దా అని మరియు ధర్మశాస్త్రమును అనుసరించాలా వద్దా అని చర్చ చేయుటకు పేతురు అపొస్తలులతోను మరియు యూదులతోనూ మాట్లాడుటకు ఆరంభించెను ([అపొ.కార్యా.15:5-6] (../05.ఎం.డి)).

Brothers

పేతురు అక్కడున్న విశ్వాసులందరినీ సూచిస్తూ మాట్లాడుచున్నాడు.

by my mouth

ఇక్కడ “నోట” అనే పదము పేతురును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నానుండి” లేక “నాద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

the Gentiles should hear

అన్యులు వినాలి

the word of the gospel

ఇక్కడ “సువార్త” అనే పదము సందేశముకొరకు వాడబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును గూర్చిన సందేశము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)