te_tn_old/act/15/06.md

501 B

to consider this matter

దేవుడు అన్యులను వారి పాపములనుండి రక్షించు క్రమములో అన్యులు మోషే ధర్మశాస్త్రమునకు విధేయత చూపాలో లేదో మరియు సున్నతి పొందాలో లేదో అని చర్చించుటకు సంఘనాయకులు నిర్ణయించుకొనిరి.