te_tn_old/act/15/05.md

1.2 KiB

General Information:

“వారు” అనే ఈ పదము దేవుడు ఇచ్చిన పాతనిబంధన ధర్మశాస్త్రమును అనుసరించని మరియు సున్నతి పొందని యూదేతరులైన విశ్వాసులను సూచించుచున్నది.

Connecting Statement:

అపొస్తలులను మరియు పెద్దలను కలిసికొనుటకు పౌలు మరియు బర్నబాలు యెరూషలేములోనే ఉండిరి.

But certain men

యేసు ద్వారానే రక్షణ అని నమ్మి, రక్షణ పొందుటకు సున్నతి అవసరమని విశ్వసించే ఇతరులకు మరియు యేసు ద్వారా మాత్రమే రక్షణయని నమ్మేవారికి మధ్యన వ్యత్యాసమును ఇక్కడ లూకా భక్తుడు సూచించుచున్నాడు.

to keep the law of Moses

మోషే ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట