te_tn_old/act/15/03.md

3.2 KiB

General Information:

“వారిని,” “వారు,” మరియు “వారందరు” అనే పదాలు పౌలును, బర్నబాను మరియు ఇతర కొంతమంది వ్యక్తులను సూచించుచున్నాయి ([అపొ.కార్య.15:2] (../15/02.ఎం.డి)).

They therefore, being sent by the church

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత విశ్వాస వర్గమంతా వారిని అంతియొకయనుండి యెరూషలేమునకు సాగనంపిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

being sent by the church

ఇక్కడ “సంఘము” అనే పదము సంఘములో భాగమైయున్న ప్రజల విషయమై వాడబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

passed through ... announced

“ద్వారా వెళ్తూ” మరియు “తెలియజేసి” అనే పదాలు దేవుడు చేయుచున్న వాటిని వివరముగా పంచుకొనుటకు వారు అనేక విధములైన ప్రాంతాలలో సమయమును వెచ్చించిరి.

announced the conversion of the Gentiles

“తిరుగుట లేక మార్పుచెందుట” అనే నైరూప్య నామవాచకమునకు అన్యులు తమ తప్పుడు దేవుళ్ళను తిరస్కరింఛి, దేవునియందు విశ్వాసముంచారని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్యులు దేవునియందు విశ్వాసముంచారని ఆయా స్థలములలో విశ్వాసుల వర్గాలకు ప్రకటన చేసిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

They brought great joy to all the brothers

“ఆనందము” ఒక వస్తువైతే, వారు ఆ వస్తువును సహోదరుల దగ్గరికి తీసుకొని వచ్చిరన్నట్లుగా వారి సందేశము అక్కడున్న సోదరులందరూ ఆనందించుటకు కారణమాయెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి చెప్పిన విషయాలను బట్టి వారి తోటి విశ్వాసులందరూ సంతోషించిరి లేక ఆనందించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదము తోటి విశ్వాసులను సూచిస్తుంది.