te_tn_old/act/15/02.md

1.3 KiB

a sharp dispute and debate with them

“వివాదము” మరియు “వాదము” అనే ఈ నైరూప్య నామవాచకములను క్రియాపదములుగాను మరియు మనుష్యులు ఎక్కడినుండి వచ్చిరనే విషయమును స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదయనుండి వచ్చిన మనుష్యులను ఎదుర్కొనిరి మరియు వారిని ఎదిరించిరి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

go up to Jerusalem

యెరూషలేము పట్టణము ఇశ్రాయేలులోనున్న ఇతర ప్రాంతములకంటే ఎత్తైన ప్రదేశములో ఉండెను, అందుచేత యెరూషలేముకు ఎక్కిపోదమని ఇశ్రాయేలీయులు సర్వసాధారణముగా మాట్లాడుదురు.

this question

ఈ సమస్య