te_tn_old/act/15/01.md

2.4 KiB

Connecting Statement:

అన్యులు మరియు సున్నతి ఆచారమును గూర్చి గొడవ జరిగిన సందర్భములో పౌలు మరియు బర్నబాలు ఇంకను అంతియొకయలోనే ఉండిరి.

Some men

కొంతమంది మనుష్యులు. ఈ మనుష్యులు క్రీస్తునందు విశ్వసించిన యూదులైయుండిరని మీరు స్పష్టము చేయవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

came down from Judea

“క్రిందకి దిగివచ్చెను” అనే ఈ మాట ఇక్కడ వాడబడింది, ఎందుకంటే యుదాయ అంతియొకయకంటే ఎత్తులో ఉన్నది.

taught the brothers

ఇక్కడ “సోదరులారా” అనే పదము క్రీస్తునందున్న విశ్వాసులను సూచిస్తుంది. వారు అంతియొకయలో ఉన్నారని దీని ద్వారా తెలియవచ్చుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంతియొకయలోనున్న విశ్వాసులకు ఆలోచన చెప్పిరి” లేక “అంతియొకయలోనున్న విశ్వాసులకు బోధించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Unless you are circumcised according to the custom of Moses, you cannot be saved

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే నియమ ప్రకారము ఎవరైనా మీకు సున్నతి చేయువరకు దేవుడు మిమ్మును రక్షించడు” లేక “మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా మీరు సున్నతి పొందునంతవరకు దేవుడు మీ పాపములనుండి రక్షించడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)