te_tn_old/act/14/intro.md

2.0 KiB

అపొస్తలుల కార్యములు 14 సాధారణ విషయాలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన విషయాలు లేక ఉద్దేశాలు

“ఆయన కృపను గూర్చిన సందేశము”

యేసు సందేశము అనగా యేసునందు నమ్మికయుంచువారికి దేవుడు కృపను చూపును అనే సందేశమైయున్నది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/grace]] మరియు [[rc:///tw/dict/bible/kt/believe]])

ద్యుపతి మరియు హెర్మే

రోమా సామ్రాజ్యములో అన్యులు నిజముగా ఉనికిలేని అనేక విభిన్నమైన తప్పుడు దేవుళ్ళను ఆరాధించిరి. పౌలు మరియు బర్నబాలు “సజీవుడైన దేవునిని” విశ్వసించాలని వారికి చెప్పిరి. (చూడండి: rc://*/tw/dict/bible/kt/falsegod)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట సందర్భాలు

“మనము అనేక శ్రమల ద్వారా దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి.”

నన్ను వెంబడించు ప్రతియొక్కరు శ్రమలను అనుభవించుదురని యేసు చనిపోకమునుపే ఆయన తన అనుచరులకు చెప్పెను. ఇక్కడ పౌలు కూడా వేరే పదాలను ఉపయోగించుకొని అదే విషయాన్ని తెలియజేయుచున్నాడు.