te_tn_old/act/14/27.md

1.3 KiB

General Information:

ఇక్కడ “వారు,” “వారికి,” మరియు “వారందరూ” అనే పదాలు పౌలును మరియు బర్నబాలను సూచిస్తున్నాయి. “ఆయన” అనే పదము దేవునిని సూచిస్తున్నాయి.

gathered the church together

అందరు సమావేశము కావాలని స్థానిక విశ్వాసులను పిలుచుట

he had opened a door of faith for the Gentiles

నమ్ముటకు అన్యులను దేవుడు బలపరచుట అనే మాట వారు విశ్వాసములోనికి ప్రవేశించకుండ ఆపిన తలుపును ఆయన తెరిచి ఉంచినట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్యులు విశ్వసించుటకు దేవుడు దీనిని చాలా సులభముగా చేసియున్నాడు లేక ఆయన సుసాధ్యము చేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)