te_tn_old/act/14/21.md

513 B

General Information:

“వారు” మరియు “వారికి” అనే పదాలు పౌలును సూచిస్తున్నాయి. ఇక్కడ “మేము” అనే పదములు పౌలు, బర్నబా, మరియు విశ్వాసులు కూడా ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

that city

దెర్బే ([అపొ.కార్య.14:20] (../14/20.ఎం.డి))