te_tn_old/act/14/17.md

1.4 KiB

Connecting Statement:

లుస్త్ర పట్టణపు వెలుపల ఉన్నటువంటి జనులతో పౌలు మరియు బర్నబాలు మాట్లాడుతూ ఉండిరి ([అపొ.కార్య.14:8] (../14/08.ఎం.డి)).

he did not leave himself without witness

దీనిని కూడా అనుకూలమైన వచనములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఖచ్చితమైన సాక్ష్యమును చూపించుచున్నాడు” లేక “దేవుడు నిజముగా సాక్ష్యమును కలిగియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

in that

నిజమైన వాస్తవాలను చూపించుట ద్వారా

filling your hearts with food and gladness

“మీ హృదయములు” అనే మాట ఇక్కడ ప్రజలను సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంతోషముగా ఉండాలని, తినడానికి కావలసినవన్ని ఇస్తున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)