te_tn_old/act/14/16.md

793 B

In the past ages

ముందున్న కాలములలో లేక “ఇప్పటివరకు”

to walk in their own ways

మార్గములో నడచుట, లేక దారిలో నడచుట అనే మాట ఒకరి జీవితమును జీవించుట అని అర్థమిచ్చే అలంకారిక మాటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారికి ఇష్టము వచ్చిన మార్గములో వారి జీవితములను జీవించుట” లేక “వారు చేయదలచినది చేయుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)