te_tn_old/act/14/15.md

2.1 KiB

Men, why are you doing these things?

వారికి బలులు అర్పించుటకు ప్రయత్నించిన ప్రజలందరిని బర్నబా మరియు పౌలు గద్దించుచున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలారా, ఇవన్నియు మీరు చేయకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

doing these things

మమ్ములను ఆరాధించుట

We also are human beings with the same feelings as you

ఈ వ్యాఖ్య ద్వారా, వారు దేవుళ్ళు కాదని బర్నబా మరియు పౌలు చెప్పుచున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీవలె మేము కూడా మనుష్యమాత్రులమే. మేము దేవుళ్ళము కాదు!”

with the same feelings as you

ప్రతి విషయములో మేము మీవలె ఉన్నాము

turn from these useless things to a living God

“తిరగాలని” అనే మాట ఇక్కడ ఒకదానిని చేయుట మాని, ఇంకొకదానిని చేయుట ఆరంభించుమని అర్థమిచ్చే అలంకారిక మాటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు ఎటువంటి సహాయము చేయని ఈ తప్పుడు దేవుళ్ళను ఆరాధించుట నిలిపివేసి, సజీవముగల దేవునిని ఆరాధించుటకు ప్రారంభించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

a living God

నిజముగా ఉనికిలోనున్న దేవుడు లేక “జీవించే దేవుడు”