te_tn_old/act/14/14.md

797 B

the apostles, Barnabas and Paul

లూకా పౌలును మరియు బర్నబాను సూచించుచున్నాడు. ఇక్కడ “అపొస్తలుడు” అనే పదమును “ఒకరిని బయటికి పంపించబడుట” అనే భావనలో సాధారణముగా ఉపయోగించబడింది.

they tore their clothing

వారికి బలులు ఇవ్వాలని ప్రజలందరూ కోరుకొనినందున వారు చాలా బాధకు, దిగ్భ్రాంతికి లోనైయున్నారని చూపించుటకు ఇది సంకేత క్రియయైయుండెను.