te_tn_old/act/14/13.md

1.7 KiB

The priest of Zeus, whose temple was just outside the city, brought

యాజకుని గూర్చిన అదనపు సమాచారమును చేర్చుటకు ఇది సహాయపడును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పట్టణపు వేలుపల ప్రజలందరూ ద్యుపతిని ఆరాధించే ఒక దేవాలయముండెను. దేవాలయములో సేవ చేసే యాజకుడు పౌలు మరియు బర్నబాలు చేసినవాటిని విన్నప్పుడు, అతను తీసుకొని” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

oxen and wreaths

బలి అర్పించడానికి ఎడ్లు. దండలు పౌలు మరియు బర్నబాల మెడలో వేయడానికైనా ఉండవచ్చు, లేక బలులు ఇచ్చుటకు వాటిని ఎడ్ల మీద వేయుటకు తీసుకొనివచ్చియుండవచ్చును.

to the gates

పట్టణముల ద్వారములు లేక తలుపులు అనేకమార్లు పట్టణ ప్రజలందరూ సమావేశమయ్యే స్థలముగా ఉపయోగించబడెను.

wanted to offer sacrifice

ద్యుపతి మరియు హెర్మే దేవుళ్ళకు బలులు అర్పించినట్లుగా పౌలు మరియు బర్నబాలకు అర్పించాలని కోరుకొనిరి