te_tn_old/act/14/11.md

1.7 KiB

what Paul had done

ఇది పౌలు పుట్టు కుంటివానిని స్వస్థపరచుటను సూచించుచున్నది.

they raised their voice

కేకలు వేయుట అనే ఈ మాటకు గట్టిగా మాట్లాడుట అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు గట్టిగా మాట్లాడిరి” (చూడండి: ఆర్.సి://ఈఎన్//ట/మనిషి/తర్జుమా/అలంకారములు-నానుడి)

The gods have come down to us

ఎక్కువ సంఖ్యలో ప్రజలు పౌలును మరియు బర్నబాలను పరలోకమునుండి దిగివచ్చిన తమ అన్య దేవతలని నమ్మియుండిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనకొరకు పరలోకమునుండి దిగివచ్చిన దేవుళ్ళు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in the dialect of Lycaonia

తమ స్వంత ఈకొనియ భాషలో. లుస్త్ర ప్రజలు ఈకొనియ భాష మరియు గ్రీకును కూడా మాట్లాడుదురు.

in the form of men

మనుష్యులువలె కనిపించే క్రమములో వారి వేషధారణ మార్చుకొనవలసిన అవసరత దేవుళ్ళకుంటుందని ఈ ప్రజలు నమ్మియుండిరి.