te_tn_old/act/14/09.md

812 B

Paul fixed his eyes on him

పౌలు అతని వైపు నేరుగా లేక సూటిగా చూశాడు

had faith to be made well

“విశ్వాసము” అనే నైరూప్య నామవాచకం “నమ్ముట” అనే క్రియాపదముగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అతనిని స్వస్థపరచునని నమ్మియుండెను” లేక “యేసు అతనిని బాగుపరుస్తాడని నమ్మియుండెను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])