te_tn_old/act/14/08.md

1.2 KiB

General Information:

మొదటిగా చెప్పబడిన “అతడు” అనే పదము “పుట్టు కుంటివాడిని” సూచిస్తుంది; రెండవమారు చెప్పబడిన “అతడు” అనే పదము పౌలును సూచిస్తుంది. “అతను” అనే పదము పుట్టు కుంటివాడిని సూచిస్తుంది.

Connecting Statement:

పౌలు మరియు బర్నబాలు ఇప్పుడు లుస్త్రలో ఉన్నారు.

a certain man sat

ఇది కథలో క్రొత్త వ్యక్తిని పరిచయముచేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

powerless in his feet

అతడు తన కాళ్ళను కదపలేకయుండెను లేక “తన పాదాల మీద నిలువబడి నడవలేకయుండెను”

a cripple from his mother's womb

కుంటివాడిగా పుట్టియుండెను

cripple

నడవలేని వ్యక్తి