te_tn_old/act/14/04.md

1.8 KiB

the majority of the city was divided

ఇక్కడ “పట్టణము” అనే పదము పట్టణ ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పట్టణ ప్రజలలో అనేకులు వేరు చేయబడిరి” లేక “పట్టణపు ప్రజలలో అనేకమంది ఒకరితో ఒకరు సమ్మతించలేకపోయిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

sided with the Jews

యూదులను బలపరిచిరి లేక “యూదులతో అంగీకరించిరి.” చెప్పబడిన మొదటి గుంపువారు కృపను గూర్చిన సందేశముతో ఏకీభవించలేదు.

with the apostles

చెప్పబడిన రెండవ గుంపువారు కృపను గూర్చిన సందేశముతో ఏకీభవించిరి. క్రియాపదమును తిరిగి చెప్పుటద్వారా ఇది సహాయకరముగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపొస్తలుల పక్షం వచ్చిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the apostles

లూకా పౌలును మరియు బర్నబాను సూచించుచున్నాడు. ఇక్కడ “అపొస్తలుడు” అనే పదమును “ఒకరిని బయటికి పంపించబడుట” అనే భావనలో సాధారణముగా ఉపయోగించబడింది.