te_tn_old/act/14/03.md

2.1 KiB

General Information:

“ఆయన” అనే పదము ప్రభువును సూచిస్తుంది.

So they stayed there

అయినప్పటికీ వారు అక్కడనే ఉన్నారు. [అపొ.కార్య.14:1] (../14/01.ఎం.డి) వచనములో విశ్వసించిన ప్రజలందరికి సహాయము చేయుటకు పౌలు మరియు బర్నబాలు ఈకొనియలోనే ఉండిరి. “అందుచేత” అనే పదము తీసివేయబడింది, ఒకవేళ దానిని చేర్చినట్లయితే వాక్యములో తికమక ఏర్పడుతుంది.

gave evidence about the message of his grace

ఆయన కృపను గూర్చిన సందేశము నిజమని రుజువు చేశాడు

about the message of his grace

ప్రభువు కృపా సందేశమును గూర్చి

by granting signs and wonders to be done by the hands of Paul and Barnabas

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సూచకక్రియలు మరియు అద్భుతాలు చేయుటకు పౌలును మరియు బర్నబాలను బలపరచుట ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

by the hands of Paul and Barnabas

ఇక్కడ “హస్తములు” అనే పదము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన ఈ ఇద్దరి మనుష్యుల చిత్తము మరియు ప్రయాసను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు మరియు బర్నబాల పరిచర్య ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)