te_tn_old/act/14/01.md

942 B

General Information:

ఈకొనియలో పౌలు మరియు బర్నబాల కథ కొనసాగుతోంది.

It came about in Iconium that

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “ఈకొనియలో ఇది జరిగింది” లేక 2) యథావిధిగా ఈకొనియలో”

spoke in such a way

చాలా శక్తివంతముగా మాట్లాడిరి. వారు యేసును గూర్చిన సందేశము ప్రకటించిరని చెప్పుటకు ఇది సహాయపడును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును గూర్చిన సందేశమును చాలా శక్తివంతముగా చెప్పిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)