te_tn_old/act/13/44.md

1.3 KiB

General Information:

ఇక్కడ “అతను” అనే పదము పౌలును సూచించుచున్నది.

almost the whole city

“పట్టణము” అనే పదము పట్టణములోని ప్రజలను సూచించుచున్నది. ప్రభువు మాటలకు గొప్ప స్పందన వచ్చిందని తెలియజేయుటకు ఈ మాటను ఉపయోగించడమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పట్టణ ప్రజలందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to hear the word of the Lord

పౌలు మరియు బర్నబాలు మాత్రమే ప్రభువు వాక్యమును మాట్లాడినట్లుగా ఈ మాట తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసు గూర్చి పోలు మరియు బర్నబాలు చెప్పే సందేశమును వినుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)