te_tn_old/act/13/42.md

564 B

As Paul and Barnabas left

పౌలు మరియు బర్నబాలు వెళ్లిపోయేటప్పుడు

begged them that they might

వారిని వేడుకొనిరి

these same words

“మాటలు” అనే పదము పౌలు మాట్లాడిన సందేశమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇదే సందేశమును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)