te_tn_old/act/13/35.md

1.4 KiB

This is why he also says in another Psalm

ఈ కీర్తన మెస్సయ్యాను సూచిస్తుందని పౌలు ప్రేక్షకులు అర్థము చేసుకోవాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దావీదు వ్రాసిన మరియొక కీర్తనలో, అతను మెస్సయ్యాను గూర్చి మాట్లాడుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he also says

దావీదు కూడా చెప్పుచున్నాడు. 16వ కీర్తన వ్రాసింది దావీదు, ఈ కీర్తననుండే ఆ వ్యాఖ్యను తీసుకున్నారు.

You will not allow your Holy One to see decay

“కుళ్ళు పట్టనియ్యవు” అనే ఈ మాట “కుళ్ళుకు” పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు నీ పరిశుద్ధుని శరీరము కుళ్ళు పట్టనియ్యవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

You will not allow

దావీదు ఇక్కడ దేవునితో మాట్లాడుచున్నాడు