te_tn_old/act/13/32.md

1.1 KiB

General Information:

ఇక్కడ రెండవ వ్యాఖ్య ప్రవక్తయైన యెషయానుండి తీసుకొనబడినది.

So

ఈ మాట ముందుగా జరిగినదానినిబట్టి జరిగిన సంఘటనను సూచిస్తుంది. ఈ విషయములో ముందుగా జరిగిన సంఘటన ఏమనగా దేవుడు యేసును మరణమునుండి పైకి లేపియున్నాడు.

our fathers

మన పితరులు. పౌలు ఇప్పటికి యూదులతోనూ మరియు పిసిదియ అంతియొకయలోని సమాజమందిరములో మార్పుచెందిన అన్యులతోనూ మాట్లాడుచున్నాడు. వీరందరూ యూదుల భౌతిక సంబంధమైన పితరులు, మరియు మార్పు చెందినవారి ఆత్మీయ పితరులు.