te_tn_old/act/13/29.md

1.1 KiB

When they had completed all the things that were written about him

అతనియందు జరగాలని ప్రవక్తలు చెప్పినవన్నీయేసుకు వారు చేసినప్పుడు

they took him down from the tree

ఇది జరుగక మునుపు యేసు చనిపోయాడని స్పష్టముగా చెప్పుటకు ఇది చాలా సహాయకరముగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసును చంపారు మరియు ఆయన చనిపోయిన తరువాత సిలువ మీదనుండి క్రిందకి దించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

from the tree

సిలువనుండి. ప్రజలు ఆ సమయములో సిలువను సూచించియున్నారనుటకు ఇది మరియొక మార్గమైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)