te_tn_old/act/13/23.md

1.0 KiB

General Information:

ఇక్కడ క్రోడీకరించిన వ్యాఖ్య సువార్తలలోనుండి తీయబడింది.

From this man's descendants

దావీదు సంతానమునుండి. రక్షకుడు దావీదు సంతానమునుండే రావాలని నొక్కి చెప్పుటకు వాక్యపు ఆరంభములో దీనిని చేర్చారు ([అపొ.కార్య.13:22] (../13/22.ఎం.డి)).

brought to Israel

ఇది ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

as he promised to do

దేవుడు వాగ్ధానము చేసిన విధముగానే ఆయన చేయును